వార్తలు భక్తియుతంగా దేవమాత సొడాలిటి సెమీక్రిస్మస్ వేడుకలు విశాఖ అగ్రపీఠం, జ్ఞానాపురం విచారణ, పునీత పేతురు ప్రధాన దేవాలయ హాలులో దేవమాత సొడాలిటి సెమీక్రిస్మస్ వేడుకలు భక్తియుతంగా జరిగాయి.
వార్తలు గురుశ్రీ చిటికిల రాజకుమార్ గారికి డాక్టరేట్ విశాఖ అతిమేత్రాసన ఆధ్యాత్మిక గురువులు గురుశ్రీ చిటికిల రాజకుమార్ గారికి విద్యారంగంలో పరిశోధనకు పి.హెచ్.డి. ప్రదానం చేసారు.
వార్తలు ఘనంగా క్రీస్తు రక్షకుని యాత్ర మహోత్సవము విశాఖ అగ్రపీఠం, జ్ఞానాపురం విచారణ, రక్షణగిరి పుణ్యక్షేత్రంలో నవంబర్17, ఆదివారం నాడు "క్రీస్తు రక్షకుని యాత్రమహోత్సవ" పండుగ ఘనంగా జరిగింది.