వార్తలు గురుశ్రీ చిటికిల రాజకుమార్ గారికి డాక్టరేట్ విశాఖ అతిమేత్రాసన ఆధ్యాత్మిక గురువులు గురుశ్రీ చిటికిల రాజకుమార్ గారికి విద్యారంగంలో పరిశోధనకు పి.హెచ్.డి. ప్రదానం చేసారు.
వార్తలు గురుశ్రీ పొలమరిశెట్టి మరియదాసు గారికి డాక్టరేట్ విశాఖ అతిమేత్రాసనం, యానాం విచారణకర్తలు గురుశ్రీ పొలమరిశెట్టి మరియదాసు గారికి విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌ను అందజేసింది