వార్తలు ఒలింపిక్స్లో లాస్ట్ సప్పర్ పేరడీని ఖండించిన CBCI ఒలింపిక్స్లో లాస్ట్ సప్పర్ పేరడీని ఖండించిన CBCI పారిస్ ఒలంపిక్స్ ప్రారంభ వేడుకలో లాస్ట్ సప్పర్ యొక్క పేరడీ అనుకరణను భారతీయ బిషప్లు మరియు లేటీ గ్రూపులు ఖండించాయి.
పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు ఉపయోగించిన పూజ వస్త్రాలు, ఇతర వస్తువులను భద్రపరచనున్న సింగపూర్ అగ్రపీఠం