FRARGIPRAKASH

  • కుటుంబ జీవిత నూత్మీకరణ సదస్సులు

    Jul 18, 2024
    కుటుంబ జీవిత నూత్మీకరణ సదస్సులు

    విశాఖ అతిమేత్రాసనం, గాజువాక విచారణ , హోలీ క్రాస్ దేవాలయం లో "పాపులర్ మిషన్ ధ్యానం" విన్సెషియన్ గురువులు (పోటా బృందం) వారిచే కుటుంబ జీవిత నూత్మీకరణ సదస్సులు జరగనున్నట్లు విచారణ కర్తలు గురుశ్రీ ఆర్జి ప్రకాష్ గారు తెలిపారు.