మన మహనీయులు మరియ భర్తయగు పునీత యోసేపుగారి మహోత్సవం మరియ భర్తయగు పునీత యోసేపుగారి మహోత్సవం యోసేపు’ అంటే ‘కలుపుకొను’ లేదా ‘దేవుడు సమృద్ది చేయును’ అని అర్ధం. యోసేపు కన్యమరియమ్మకు జ్ఞానభర్త, యేసుకు సాకుడుతండ్రి.
“ప్రగాఢ విశ్వాసంతో దివ్యసంస్కారాలు స్వీకరించడం దేవుని పట్ల నిబద్ధతను బలపరుస్తుందన్న మహా పూజ్య గోరంట్ల జ్వాన్నెస్