పాపు గారి సందేశం మీ యవ్వనాన్ని దేవునికి బహుమతిగా సమర్పించండి మీ యవ్వనాన్ని దేవునికి బహుమతిగా సమర్పించండి పరాగ్వేలోని యువ మంత్రుల సమావేశానికి పంపిన సందేశంలో, పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు "యువ కథోలిక విశ్వాసులను క్రీస్తు మార్గంలో నడవాలని మరియు వారి యవ్వనాన్ని దేవునికి బహుమతిగా' సమర్పించాలని పిలుపునిచ్చారు.