వార్తలు భక్తియుతంగా పాప పశ్చాత్తాప పాదయాత్ర | వేళాంగణి మాత దేవాలయం విశాఖ అతిమేత్రాసనం వేళాంగణి మాత దేవాలయం, కైలాసపురం విచారణలో పాప పశ్చాత్తాప పాదయాత్ర" భక్తియుతంగా జరిగింది.