వార్తలు ఘనంగా మరియదళ వరప్రసాదమాత ప్రెసిదియం వేడుకలు విశాఖ అతిమేత్రాసనం, విజయనగరం విచారణ, పునీత అంతోని వారి దేవాలయం లో మరియదళ వరప్రసాదమాత ప్రెసిదియం వార్షిక వేడుకలు ఘనంగా జరిగాయి. విచారణ కర్తలు గురుశ్రీ లూర్దు గారి ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి.
ఇండోనేషియా: దేశంలో నెలకొన్న నైతిక సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు మతాంతర సంభాషణకు పిలుపునిచ్చిన కతోలిక వేదిక