ఆలూరు విచారణను సందర్శించిన కర్నూలు పీఠకాపరి
ఆలూరు విచారణను సందర్శించిన కర్నూలు పీఠకాపరి
కర్నూలు పీఠకాపరి మహా పూజ్య గోరంట్ల జ్వాన్నెస్ గారు నవంబర్ 14,న ఆదోను డీనరి, ఆలూరు విచారణను సందర్శించారు.
విచారణ విశ్వాసులు మహా పూజ్య గోరంట్ల జ్వాన్నెస్ గారిని సహృదయం తో స్వాగతిస్తూ ఊరేగింపుగా దేవాలయానికి తీసుకువచ్చారు.
మహా పూజ్య గోరంట్ల జ్వాన్నెస్ గారు మొట్టమొదటి సారిగా విచారణను దర్శించుకొని, విచారణలో అన్ని విషయాలు తెలుసుకోవడం జరిగింది. ప్రజలందరూ ఎల్లప్పుడు శాంతి సమాధానాలతో విశ్వాసంతో జీవించాలని దీవించారు.
ఆలూరు విచారణకర్తలు గురుశ్రీ జ్ఞానప్రకాష్ గారు విస్చేసిన మహా పూజ్య గోరంట్ల జ్వాన్నెస్ గారిని మరియు విచారణ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు.
Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer