మన గృహం - భూగ్రహం | మంచినీల్ చెట్టు | Mana Gruham | M Kranthi Swaroop
మన గృహం - భూగ్రహం | మంచినీల్ చెట్టు | Mana Gruham | M Kranthi Swaroop
ఏదెన్ వనం మనకు ప్రకృతి అందించిన అందమైన వరానికి ప్రతీక అయితే, విషపూరిత మొక్కలు ప్రకృతిలోని మరో కోణాన్ని గుర్తుచేస్తాయి. ప్రతి అందమైన పువ్వు సురక్షితమైనది కాదు. ప్రతి ఆకుపచ్చని మొక్క మనకు మేలు చేసేదీ కాదు. ప్రకృతిని ప్రేమించడంతో పాటు దానిని అర్థం చేసుకోవడం, అందులోని ప్రమాదాలను గుర్తించడం కూడా మనిషికి అంతే అవసరం. మంచినీల్ చెట్టు ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన చెట్టుగా మంచినీల్ చెట్టు కు పేరుంది.
మన గృహం - భూగ్రహం | మంచినీల్ చెట్టు | Mana Gruham |
Content, presentation, camera and Editing by
M Kranthi Swaroop
