కుటుంబము ఘనంగా జాతీయ యువతా దినోత్సవం విశాఖ అతిమేత్రాసనం ఎర్ర సామంతవలస గిరిజన విచారణలో 18 ఆగష్టు, ఆదివారం నాడు జాతీయ యువతా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విశాఖ అతిమేత్రాసన ఆధ్యాత్మిక గురువులు, ఎర్ర సామంతవలస విచారణ కర్తలు గురుశ్రీ పి జీవన్ బాబు గారి ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి.
పరిశుద్ధ ఫ్రాన్సిస్ ఫ్రాన్సిస్ పాపు గారు ఉపయోగించిన పూజ వస్త్రాలు, ఇతర వస్తువులను భద్రపరచనున్న సింగపూర్ అగ్రపీఠం