Empowering

  • భవిష్యత్ నాయకులను శక్తివంతం చేయడం మన బాధ్యత : IFFAsia

    Feb 06, 2025
    భవిష్యత్ నాయకులను శక్తివంతం చేయడం మన బాధ్యత : IFFAsia

    ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మేషన్, ఫోండాసియో ఆసియా (IFFAsia) ఫిబ్రవరి 2న ఫిలిప్పీన్స్‌లోని "రేడియో వెరిటాస్ ఆసియా" క్యాంపస్‌లో 11 నెలల నిర్మాణ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. 2025 విద్యా సంవత్సరానికి సంబందించి ఇది 16బ్యాచ్.