వార్తలు ఉచిత వైద్యం.. సేవే ప్రధానం ఉచిత వైద్యం.. సేవే ప్రధానం సెయింట్ థెరిసా హాస్పిటల్ - శంషాబాద్ శాఖ (St.Theresa's Hospital - Shamshabad) వారి ఆధ్వర్యంలో శంషాబాద్ సమీపంలోని గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరం కొనసాగుతోంది.