కుటుంబము ఇండియన్ కాథలిక్ యూత్ మూమెంట్ కౌన్సిల్ సమావేశం జనవరి 21 -24 ఉత్తరాఖండ్, కత్గోడమ్,బరేలీ మేత్రాసనంలో జరిగిన ఇండియన్ కాథలిక్ యూత్ మూమెంట్ కౌన్సిల్ సమావేశంలో నెల్లూరు మేత్రాసనానికి చెందిన డాక్టర్ ఏ సుమన్ ఫ్రాన్సిస్ గారు FIMCAP భారతదేశ ప్రతినిధిగా ఎన్నికయ్యారు