త్రైపాక్షిక వార్తలాపం కుంభమేళా యాత్రికులకు సహాయం అందిస్తున్న భారతీయ క్రైస్తవులు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్‌రాజ్ నగరంలో కతోలిక(Catholic) సంస్థ ఆధ్వర్యంలో నడిచే "నజరేత్ ఆసుపత్రి" సిబ్బంది కుంభమేళా యాత్రికులకు సహాయం అందిస్తున్నారు