అశ్రునివాళి

నెల్లూరు మేత్రాసనం,కంబం విచారణకు చెందిన గురుశ్రీ వి.మరియదాస్ గారు డిసెంబర్ 23,
సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ప్రమాదానికి గురై కన్నుమూశారు.