నూతన నియామకాలు

పోప్ ఫ్రాన్సిస్ గారు జనవరి 13, 2024న వివిధ మేత్రాసనాలకు పీఠాధిపతులను నియమించారు.

వారు :

జబల్పూర్ నూతన పీఠాధిపతిగా గురుశ్రీ వల్లన్ అరసు,

➖➖➖➖➖➖

కుంభకోణం నూతన పీఠాధిపతిగా గురుశ్రీ జీవానందం అమలనాథన్ ,
➖➖➖➖➖➖
కుజితురై నూతన పీఠాధిపతిగా గురుశ్రీ ఆల్బర్ట్ జార్జ్ అలెగ్జాండర్ అనస్టాస్,
➖➖➖➖➖➖
మీరట్ నూతన పీఠాధిపతిగా గురుశ్రీ భాస్కర్ జేసురాజ్.
➖➖➖➖➖➖
కార్వార్ నూతన పీఠాధిపతిగా గురుశ్రీ డుమింగ్ డయాస్.
➖➖➖➖➖➖
విజయపురం సహాయక పీఠాధిపతిగా గురుశ్రీ జస్టిన్ అలెగ్జాండర్ మడతిపరంబిల్

అమృతవాణి రేడియో వెరితాస్ ఆసియా తెలుగు విభాగం తరపున హార్ధిక శుభాకాంక్షలు