వార్తలు భక్తిశ్రద్ధలతో మ్రాని కొమ్మల ఆదివారం | Srikakulam | శ్రీకాకుళం మేత్రాసనంలో మ్రాని కొమ్మల ఆదివారం భక్తిశ్రద్ధలతో జరిగింది. శ్రీకాకుళం మేత్రాణులు మహా పూజ్య రాయరాలా విజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ మ్రాని కొమ్మల ఆదివారం పండుగ భక్తి శ్రద్ధలతో జరిగింది.
వార్తలు భక్తియుతంగా పవిత్ర తైలముల దివ్య బలిపూజ భక్తియుతంగా పవిత్ర తైలముల దివ్య బలిపూజ శ్రీకాకుళం మేత్రాసనం సహాయమాత దేవాలయంలో మార్చి 14 న పవిత్ర తైలముల దివ్య బలిపూజ భక్తియుతంగా జరిగింది. మేత్రాసన గురువులు తైలాల దివ్యబలి పూజలో పాల్గొన్నారు.
వార్తలు ఫాతిమా మాత 71వ మేత్రాసన వార్షిక మహోత్సవం వరంగల్ మేత్రాసనం,ఫాతిమానగర్, ఫాతిమా కథడ్రల్ నందు మార్చి 13,2024 న ఫాతిమా మాత 71వ మేత్రాసన వార్షిక మహోత్సవం ఘనంగా జరిగింది .
వార్తలు క్రైస్తవ పాఠశాలల పై చట్టపరమైన చర్యలకు సిద్దమైన సత్య రంజన్ బోరా క్రైస్తవ పాఠశాలల పై చట్టపరమైన చర్యలకు సిద్దమైన సత్య రంజన్ బోరా ఈశాన్య అస్సాం రాష్ట్రంలోని ఒక హిందూ సంఘ నాయకుడు సత్య రంజన్ బోరా పాఠశాలలపై చట్టపరమైన చర్యలకు సిద్దమయ్యాడు.
వార్తలు 'ప్రార్ధనా స్థలాలను గౌరవించాలి' - ఫ్రాన్సిస్ జగద్గురువులు Places of worship must be respected,' pope says