Radio Veritas Asia Buick St., Fairview Park, Queszon City, Metro Manila. 1106 Philippines | + 632 9390011-15 | +6329390011-15
సత్యాన్వేషణ - ప్రార్థన
Thursday, July 23, 2020
మన హృదయాన్ని దేవుని వైపు మరల్చటమే - ప్రార్థన. ఇలా ప్రార్థన చేసే వ్యక్తి దేవునికి ప్రత్యక్ష సంబంధాన్ని ఏర్పరచుకోగలుగుతాడు. ప్రార్థన - మనలను విశ్వాసానికి నడిపించే మహాద్వారం, ప్రార్థన చేసే వ్యక్తి - తనంతట తాను జీవించడు, తన కోసమే తాను జీవించడు, తన శక్తితోనే తాను జీవించేవ్యక్తి కాడు.
ప్రార్థనపరులైన వ్యక్తులు తమను తాము దేవునికి సమర్పించుకుంటారు, తమ బరువు బాధ్యతలను సైతం దేవునికి అప్పగిస్తారు. దేవుని సన్నిధానాన్ని అనుభవించాలని, దేవునితో ఐక్యం కావాలనీ ఘనపరులు నిత్యమూ తపిస్తుంటారు. అయితే - ఏదో ఒక నైపుణ్యాన్ని నేర్చుకున్నట్లు ప్రార్థించటం నేర్చుకోలేము.
ప్రార్థన చేయడం ద్వారానే ప్రార్థన మనకొక కానుకగా లభిస్తుంది.
Comments
Good
It is nice it is useful for children to learn how to pray and the importance of prayer
Good
It is nice it is useful for children to learn how to pray and the importance of prayer
Add new comment