మరియమాత పూల వనాన్ని పెంచండి

మరియమాత పూల వనాన్ని పెంచండి

మరువము అను మొక్క యొక్క పూలను దేవుని తల్లి యొక్క పుష్పము అని, బంతి పువ్వును మరియ తల్లి  యొక్క చిహ్నం గా భావించేవారు. అంతర్జాలంలో మరియతల్లి పూల వనం అని  మనం వెతికితే అనేక రకములైన పూల మొక్కలు మరియు అనేక రకములైన చెట్లు మనకు కనిపిస్తాయి.

వాటిని ఉపయోగించి మనం మన ఇంట్లో లేక మన విచారణ దేవాలయంలో ఒక చక్కని పూల వనాన్ని తయారు చేయొచ్చు. ఇటువంటి కార్యక్రమాల వల్ల మనం మన తరువాతి తరం వారికి మరియతల్లి యొక్క ఔన్నత్యము గురించి, మన విలువల గురించి నేర్పించే అవకాశం ఉంటుంది.

 

Article and Voice by
Arvind Bandi

Online Producer

Add new comment

1 + 0 =