జాతీయ బాలికా దినోత్సవం | National Girl Child Day |

జాతీయ బాలికా దినోత్సవం | National Girl Child Day |

మన దేశంలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. అబ్బాయే పుట్టాలనే ఆలోచన నుంచీ... అమ్మాయి పుడితే బాగుండు అనుకునే మనస్తత్వం కనిపిస్తోంది.

భారత ప్రభుత్వం నేషనల్ గర్ల్స్ డెవలప్‌మెంట్ మిషన్ పేరుతో గతంలో ఆడపిల్లలపై ప్రత్యేక దృష్టి సారించింది. అందులో భాగంగానే స్త్రీ, శిశు సంక్షేమ శాఖ 2008 నుంచి ప్రతి ఏడాది జనవరి 24న భారత జాతీయ బాలికా దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. సమాజంలో బాలికల సంరక్షణ పట్ల అవగాహన కల్పించడానికి, బాలికల హక్కులు, ఆరోగ్యం, విద్యా, సామాజికంగా ఎదుగుదల అంశాలపై అవగాహన కల్పించడానికి ప్రతి ఏడాది జనవరి 24న జాతీయ బాలిక దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు

 

Add new comment

4 + 11 =