st.pauls Men and women's Conference

 విన్సన్ట్ డి పాల్ సంస్థ (Vincent Depaul Society)

మరోసారి విన్సన్ట్ డి పాల్ సంస్థ (Vincent Depaul Society) అవసరం లో వున్నా విద్యార్థులకు అండగా నిలబడింది.
అనకాపల్లి st.pauls Men and women's Conference ,VDP వారు ఈ కార్యక్రమాన్ని ఫాదర్ పీటర్ గారి సమక్షంలో ఘనంగా నిర్వహించారు .ఫాదర్ గారి చేతులమీదుగా విద్యారులకు స్కాలర్ షిప్ లను అందించారు .
 

Add new comment

16 + 4 =