Seminar on Missionary Animation

Seminar on Missionary AnimationSeminar on Missionary Animation

26 అక్టోబర్ 2019 న హైదరాబాద్ అగ్ర పీఠం ఆధ్వర్యంలో అభిషిక్తులైన గురువులకు, కన్యస్త్రీలకు ఒక సదస్సు జరిగింది. ఈ సదస్సులో ఫ్రాన్సిస్ పాపు గారి అభ్యర్థన మేరకు సువార్త సేవలో తీసుకురావలసిన మార్పులు, చెయ్యవలసిన పనులను గూర్చి చర్చించడం జరిగింది.

ఈ సదస్సులో తోడుగా ఉండాలని పవిత్రాత్మను వేడుకుంటూ ఆరాధనా గీతాలతో కార్యక్రమం ప్రారంభమయింది. ప్రారంభ ప్రార్ధన అనంతరం హైద్రాబాద్ అగ్ర పీఠానికి విచారణ గురువైన ఫాదర్ స్వర్ణ బెర్నార్డ్ మరియు సిస్టర్ మేరీ ఫ్రాన్సిస్ పాపు గారి సందేశాన్ని, మరియు ఆయన ఉద్దేశాలను అందరికి చదివి వినిపించారు.

సాయంత్రం ఆరు గంటలవరకు జరిగిన సదస్సులో నేటి సమాజంలో సువార్తీకులు ఎదురుకుంటున్న సవాళ్ళను గూర్చి, వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలి అనే అంశాలను చర్చించారు.

Add new comment

4 + 4 =