Rev Fr Yeruva Lourdu | RIP |

అశృనివాళి
వరంగల్ మేత్రాసనానికి చెందిన గురుశ్రీ యేరువ లూర్దు రెడ్డి గారు ఈరోజు అనగా 24 ఆగష్టు 2021న ఉదయం 6.15 గంటలకు మృతి చెంది ఈ లోకంలో తన ప్రయాణాన్ని ముగించారు. మధ్యాహ్నం 3గంటలకు  ఫాతిమానగర్ క్యాథెడ్రీల్ నందు దివ్యపూజాబలి మరియు భూస్థాపిత కార్యక్రమం జరుగును. ఆయన ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలని ఆ దేవుని ప్రార్ధిస్తూ అమృతవాణి మరియు రేడియో వెరితాస్ ఆసియ తెలుగు వారి అశృనివాళి.

Add new comment

15 + 1 =