NISCORT సిబ్బంది వసతి గృహం మరియు సమావేశపు హాల్ ప్రారంభోత్సవం.

ఢిల్లీ,NISCORT, కళాశాల భవనంలోని అందమైన సమావేశపు హాల్ తో పాటు సిబ్బంది వసతి గృహాన్ని ఆగష్టు నెల 10వ తేదీ బుధవారం రోజున ప్రారంభించారు. 

CBCI సెక్రటరీ జనరల్, వసాయ్ అగ్రపీఠాధిపతులు మహా పూజ్య ఫెలిక్స్ మచాడో తండ్రి గారు, కార్డినల్ గా ఎన్నికకాబడిన, హైదరాబాద్ అగ్రపీఠాధిపతులు మహా పూజ్య పూల అంతోని తండ్రి గారు, NISCORT ఛైర్మన్, మహా పూజ్య సాల్వడోర్ లోబో తండ్రి గారు మరియు ఢిల్లీ సహాయక పీఠాధిపతులు దీపక్ టౌరోలు నూతన సిబ్బంది వసతి గృహాన్ని మరియు సమావేశపు హాల్ ను ఆశీర్వదించారు.

NISCORT వారు ఈ నూతన నిర్మాణానికి సహకారానికి అందించిన శ్రేయోభిలాషులకు, , స్నేహితులకు, సిబ్బందికి మరియు విద్యార్థులందరికీ ధన్యవాదాలు తెలియచేసారు.

Add new comment

1 + 14 =