Radio Veritas Asia Buick St., Fairview Park, Queszon City, Metro Manila. 1106 Philippines | + 632 9390011-15 | +6329390011-15
National youth Conference 2019 On 13th To 17th October : Fr.Richard John,Youth Director ,Hydarabad
నేషనల్ యూత్ కాన్ఫరెన్స్ వచ్చే నెల 13 నుండి 17 వరకు జరుగుతున్నట్లు హైదరాబాద్ యూత్ డైరెక్టర్ ఫాదర్ రిచర్డ్ జాన్ తెలిపారు .
"చాయి"(CHAI) ట్రైనింగ్ సెంటర్ , మేడ్చల్ ,హైదరాబాద్ లో ఈ వేడుకలు జరగనున్నట్లు తెలిపారు .పాల్గొనే యువత ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు .వివిధ ప్రాంతాల వారు వారి యూత్ డైరెక్టర్ అనుమతి ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకొని పాల్గొనవచ్చు .
ఈ ప్రోగ్రాం కొరకు దేశం నలుమూలల నుండి యువత వస్తున్నారని తెలియ జేశారు . ఈ ప్రోగ్రాం ను (ICYM)ఇండియన్ కాథలిక్ యూత్ మూవ్మెంట్ మరియు యూత్ కమిషన్ - అర్చిడియోసెస్ అఫ్ హైదరాబాద్ వారు సంయుక్తముగా నిర్వహిస్తున్నారు .ఇది వరకే హైదరాబాద్ డయోసీస్ యూత్ వారు థీమ్ సాంగ్ ను విడుదల చేసారు .దీనికి సంబంధించి ప్రోమో వీడియో ఫాదర్ రిచర్డ్ జాన్ అద్వర్యంలో రేడియో వెరిటాస్ ఆసియ తెలుగు విభాగం నిన్న షూట్ చేయడం జరిగినది . త్వరలో ప్రోమో వీడియోను విడుదల చేయనున్నారు .
Add new comment