Good samaritan fete @st.patricks school ,secundrabad

ఈరోజు  జరిగినటువంటి మంచి సమారిటన్ ఫిట్(Good samaritan fete)విజయవంతముగా ముగిసినది .

స్కూల్ పిల్లల కోలాహలం తో ,ఆటపాటలతో రోజంతా సందడిగా జరిగినది .టీచర్స్ ,ఫాథర్స్ ,స్కూల్ యాజామాన్యం కలసి కట్టుగా నిర్వహించిన ఈ కార్యక్రమము ఒక మంచి ఉద్దేశం కొరకు  నిర్హహించారు . స్కూల్ ప్రిన్సిపాల్ " రేవ్. ఫాదర్. ఇల్లంగో "  మాటాడుతూ   పేద వారి సహాయర్ధము నిర్వహించినటువంటి  ఈ కార్యక్రమానికి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు .సహాయం చేయడం అనేది ప్రభు క్రీస్తు చూపిన మార్గాలలో ఒకటని తెలియ జేశారు .
 పేదల దేవుడిగా  ,మంచి మనిషిగా ప్రభు యేసుని నామములో పేదలకు ,అవసరం లో వున్నవారికి ఎంతో సహాయం చేసి ,వికలాంగులకు ,అనాధలకు ఆదరణ కర్తగా ఉన్న  రేవ్ ఫాదర్ రేయిమొండ్ అంబ్రోస్ (Rev. Fr. గారు కూ ambrose)  పాల్గొనడం జరిగినది .   ఫాదర్. ఇల్లంగో  చేస్తున్నటువంటిది మంచి పని అని కొనియాడారు .

స్కూల్ పిల్లలు అందరు ఆటపాటలతో ఆనందం గా గడిపారు

Add new comment

8 + 4 =