175వసంతాల "సెయింట్ అలోషియోస్ ఆంగ్లో ఇండియన్ పాఠశాల"

భారతదేశంలో మొట్టమొదటి మిషనిరి స్కూల్ "సెయింట్ అలోషియోస్ ఆంగ్లో ఇండియన్  పాఠశాల" 175 వసంతాలు పూర్తిచేసుకుంది. దీనికి ముఖ్య అతిధి గా MSFS ప్రొవిన్షియల్ గురుశ్రీ  బవిరి సురేష్ బాబు గారు పాల్గొన్నారు."సెయింట్ అలోషియోస్ ఆంగ్లో ఇండియన్  పాఠశాల" 175వసంతాల పండగ జరుపుకోవడం చాల ఆనందం గా ఉందని అన్నారు. పాఠశాల ప్రధానోపాద్యాలు గురుశ్రీ మరియదాసు గారు మాట్లాడుతూ దేశం నలుమూలలా ఈ స్కూల్ విద్యార్థులున్నారని ,అనేకమంది విద్యార్థులకు పూల బాట వేసిందని తెలిపారు. ఈ కార్య క్రమం లో విద్యార్థులతో పటు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. వివిధ సంస్కృతిక కార్యక్రమాలు మధ్య ఆద్యంతం ఆనందం గా ఈ కార్యక్రమం జరిగింది 

Add new comment

3 + 3 =