Radio Veritas Asia Buick St., Fairview Park, Queszon City, Metro Manila. 1106 Philippines | + 632 9390011-15 | +6329390011-15
173వ కానుకమాత మహోత్సవ వేడుకలు
Thursday, February 02, 2023
గుంటూరు మేత్రాసనం, రెంటచింతల విచారణలో 2 ఫిబ్రవరి 2023న,173వ కానుకమాత మహోత్సవం జరిగింది.
హైదరాబాద్ అగ్రపీఠాధిపతులు,నల్గొండ పాలనాధికారి, కార్డినల్ మహా పూజ్య పూల అంతోని గారు, సుమారు 60మంది మేత్రాసన గురువులు కలిసి సమిష్టి దివ్యబలిపూజను సమర్పించారు.
విచారణ గాయక బృందం పవిత్ర గీతాలను ఆలపించారు. ఈ దివ్యబలి పూజలో భక్తులు సంతోషంగా పాల్గొని కానుకమాత ఆశీస్సులు పొందుకున్నారు.
విచారణ గురువులు ఈ మహోత్సవానికి విచ్చేసిన కార్డినల్ ను,ఇతర గురువులు, అక్కడ కూడియున్న మఠవాసులు, గుడి పెద్దలు, విచారణ ప్రజల కోసం ప్రార్ధించారు.
Add new comment