హైద్రాబాద్ అగ్రపీఠంలో యేసు తిరు హృదయ పండుగ వేడుకలు.

హైద్రాబాద్ అగ్రపీఠం, లాలాగూడ విచారణలో యేసు తిరు హృదయ పండుగ జూన్ నెల 27 ఆదివారం ఘనంగా జరిగింది. మహా ఘన. పూల అంతోని అగ్రపీఠాధిపతుల వారు దివ్యబలి పూజ సమర్పించి యేసు తిరు హృదయ త్యాగాన్ని గురించి ప్రసంగించారు, 11 మంది గురువులు పాల్గొని ప్రార్ధించారు.  విచారణ గురువులు గురుశ్రీ A.S.టోనీ గారు మేత్రాణులకు, విచ్చేసిన గురువులకు, విశ్వాసులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు 

Add new comment

11 + 6 =