హైదరాబాద్ అగ్రపీఠాధిపతిగా బాధ్యతలు స్వీకరించిన మహా ఘన పూల అంతోని తండ్రి గారు

హైదరాబాద్  అగ్రపీఠాధిపతిగా బాధ్యతలు స్వీకరించిన మహా ఘన  పూల అంతోని తండ్రి గారు :

హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఆర్చ్ బిషప్ గా పూల  అంతోని తండ్రి గారు పదవీ  బాధ్యతలు  స్వీకరించారు. ఆదివారం సెయింట్ మేరీస్ హైస్కూల్  ఆవరణలో  జరిగినటువంటి  ప్రమాణ స్వీకార కార్యక్రమం లో ఆర్చ్ బిషప్స్ ,బిషప్స్ ,గురువులు ,సిస్టర్స్ ,పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.    
 

Add new comment

7 + 8 =