హైదరాబాద్ అగ్రపీఠం వెబ్‌సైట్ లాంచ్

హైదరాబాద్ అగ్రపీఠం వెబ్‌సైట్ మే 25 ,2023 న హైదరాబాద్ అగ్రపీఠాధిపతులు, నల్గొండ మేత్రాసన పాలనాధికారి కార్డినల్ మహా పూజ్య. పూల అంతోని గారు ప్రారంభించారు.

www.archdioceseofhyderabad.org అందరికి అందుబాటులో ఉంటుందని, విచారణలు అనే శీర్షిక కింద, విచారణ గురువుల వివరాలు త్వరలో పొందుపరచబడతాయని హైదరాబాద్ అగ్రపీఠ ఛాన్సలర్, ప్రొక్యూరేటర్ గురుశ్రీ టి విక్టర్ ఇమ్మానుయేల్ గారు తెలిపారు.

Add new comment

5 + 11 =