హైదరాబాద్ అగ్రపీఠం ఖైరతాబాద్ విచారణ

హైదరాబాద్ అగ్రపీఠం  ఖైరతాబాద్  విచారణ లో గల ఆరోగ్యమాత  పండుగ మహోత్సవం ఘనంగా జరిగింది.వివిధ ప్రాతాలనుండి వచ్చిన ప్రజలు భక్తి శ్రద్ధలతో ఈ ప్రార్థన లో పాల్గొన్నారు. పండగ రోజు  8వ తారీకు 10.౩౦గంటలకు హైదరాబాద్ అగ్రపీఠాధిపతులు మహా ఘన. ఆంథోనీ పూల గారు పండుగ దివ్యపూజాబాలి ని సమర్పించి ప్రజలను దీవించారు.

Add new comment

8 + 8 =