హార్దిక శుభాకాంక్షలు

మహా ఘన.రాయరాల విజయ కుమార్,  23వ గురుత్వ వార్షికోత్సవం మరియు మేత్రాణుల ద్వితయ అభిషేక వార్షికోత్సవం సందర్భముగా  శ్రీకాకుళం  మేత్రాసనం లో సంబరాలు ఘనంగా జరిగాయి. ఉదయం 10.30గంటలకు దివ్యపూజాబలి జరిగింది. మహా ఘన. చిన్నాబత్తిని భాగయ్య  గుంటూరు మేత్రాణులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. అధిక సంఖ్యలో విశ్వాసులు , విచారణ ప్రజలు మరియు గురువులు , మతకన్యలు పాల్గొన్నారు.

Add new comment

10 + 7 =