స్త్రీ హింసా వ్యతిరేక దినము

నేటి సమాజములో స్త్రీలు అనేక  సమస్యలు ఎదుర్కొంటున్నారు. గృహ హింసలు, స్త్రీలపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు ఎక్కువ అవుతున్నాయి.  వీటిన్నింటినీ అరికట్టే ప్రయత్నములో 1999 డిసెంబరు 17వ తేదీన ఐక్యరాజ్యసమితి ఒక తీర్మానాన్ని చేసింది . ప్రతి సంవత్సరము నవంబరు 25 న స్త్రీల హక్కుల పరిరక్షణ, స్త్రీ హింసా వ్యతిరేక దినము( International Day for the Elimination of Violence against Women)గా పాటించాలని ఈ నిర్ణయం తీసుకున్నారు. 

Add new comment

3 + 10 =