సైనోడాలిటీ (SYNOD) 2021-2023

దైవ రాజ్య నిర్మాణానికి దైవాంకితులు .
దైవ  ప్రజల సమ్మిళిత సమిష్టి ప్రయాణం    
2021నుండి 2023 వరకు సైనోడాలిటీ (SYNOD)ని పొప్ ఫ్రాన్సిస్ గారు ప్రకటించిన విషయం మనకు తెలిసినదే .ఈ కార్యక్రమం మన దేశంలో ప్రతి నిర్దిష్ట చర్చిలో అక్టోబర్ 17న ఉత్సవంలా ప్రారంభమైనది. పొప్ ఫ్రాన్సిస్  గారు మాట్లాడుతూ  సినడ్ ముఖ్య ఉద్దేశం అందరు కలసి ఒకే మార్గం లో నడనడం అని తెలిపారు. దైవ రాజ్య నిర్మాణానికి గృహస్థ క్రైస్తవుల సహాయం మరియు వారి సూచనలు తీసుకుని ఈ కార్యక్రమం ముందుకు వెళ్లనుంది.

Add new comment

15 + 4 =