సెయింట్ పాట్రిక్స్ హై స్కూల్ నందు ఘనంగా " గ్రాండ్ పేరెంట్స్ డే " వేడుకలు

ఈరోజు (07.09.2019) సెయింట్ పాట్రిక్స్ హై స్కూల్ నందు  ఘనంగా " గ్రాండ్ పేరెంట్స్ డే " వేడుకలు జరిగాయి

కిండర్ గార్టెన్ విద్యార్థిని ,విద్యార్థులు ఆటపాటలతో ప్రారంభమైన ఈ కార్యక్రమము ,పిల్లల తాత,నయనమ్మల పాల్గొన్నారు . వారి సమక్షంలోనే పిల్లలు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు . స్కూల్ ప్రిన్సిపాల్ ఫాదర్  మరియు ఇతర టీచర్స్ ఈ కార్యక్రమములో పాల్గొన్నారు . స్కూల్ ప్రిన్సిపాల్ ఫాదర్  మాట్లాడుతూ పిల్లలకు మొదటి గురువులు  తాత ,నయనమ్మలే  అని ,వారే మంచి ఏదో ,చెడు ఎదో ఎల్లప్పుడు చెపుతూ పిల్లలను మంచి మార్గములో నడిపిస్తారని తెలిపారు .స్కూల్ టీచర్స్  పెద్దవారందరికి (తాత,నయనమ్మలకు) ఆటల పోటీలు నిర్వహించారు .పెద్దవారందరు ఉత్సాహం గా పాల్గొన్నారు .

Add new comment

16 + 0 =