సిబులో పునీత పాడ్రే పియో గారి 100 అడుగుల విగ్రహం

సిబు నగరానికి అభిముఖంగా ఉన్న కొండపై పునీత పాడ్రే పియో గారి భారీ విగ్రహం ప్రతిష్టించనున్నారు.
 
పులాంగ్‌బాటో గ్రామంలో 100 అడుగుల ఎత్తైన విగ్రహం నిర్మాణంతో  పునీత పాడ్రే పియో ప్రాజెక్ట్ ప్రారంభించనున్నారు.

ఈ ప్రాజెక్టును సెప్టెంబర్ 17న, మహా పూజ్య జోస్ పాల్మా మరియు పాడ్రే పియో కాన్టెంప్లేటివ్ కమ్యూనిటీ సభ్యుల సమక్షంలో జరిగింది.

ప్రాజెక్ట్ ప్రతిపాదకుడు, సెయింట్ పాడ్రే పియో హోమ్ ఫర్ ది రిలీఫ్ ఆఫ్ ది సఫరింగ్-ఫిలిప్పీన్స్ ఫౌండేషన్ ప్రకారం, విగ్రహం నడిబొడ్డున వక్తృత్వం ఉంటుంది.

పాడ్రే పియో గారు 1916 నుండి 1968 ఆయన మరణించే వరకు ఇటలీలోని సాన్ గియోవన్నీ రొటోండోలోని చర్చ్ ఆఫ్ శాంటా మారియ డిలి గ్రాజీ లో వున్నారు. అందుకు గాను చర్చ్ ఆఫ్ శాంటా మారియ డిలి గ్రాజీను ప్రతిభింబించేలా బలిపీఠంతో కూడిన ప్రార్థనా మందిరాన్ని నిర్మించనున్నారు. 

ఆరాధనా మందిరం, కన్ఫెషనల్ హాల్, హీలింగ్ మినిస్ట్రీ మరియు సంఘాల సమావేశపు ప్రదేశాలు కూడా కలిగి ఉంటుంది అని సీబీసీపీ న్యూస్ వారు తెలిపారు.

Add new comment

11 + 1 =