Radio Veritas Asia Buick St., Fairview Park, Queszon City, Metro Manila. 1106 Philippines | + 632 9390011-15 | +6329390011-15
సినడ్ 2021-2023 | విజయవాడ మేత్రాసనం
Tuesday, October 19, 2021
వివిధ కాథోలిక పీఠాలలో అక్టోబర్ 17న ఉత్సవం లా ప్రారంభమైన సినడ్ 2021-2023. మహా ఘన శ్రీ జోసెఫ్ రాజా రావు (bishop of vijayawada) గారి చేతుల మీదుగా సినడ్ 2021-2023 విజయవాడ మేత్రాసనం లో వైభవంగా ప్రారంభమైనది. అధిక సంఖ్యలో గురువులు, సిస్టర్స్ మరియు విశ్వాసులు పాల్గొన్నారు.
Add new comment