సామాజిక సేవా కార్య‌క్ర‌మాల్లో మహీంద్రా గ్రూప్

స‌న‌త్‌న‌గ‌ర్ సెయింట్ థెరిస్సా హాస్పిట‌ల్‌లో ఆక్సిజ‌న్ ప్లాంట్‌తో పాటు 7 అంబులెన్స్‌ల‌ను మంత్రి కేటీఆర్ సోమ‌వారం ఉద‌యం ప్రారంభించారు. ఆక్సిజ‌న్ ప్లాంట్‌, అంబులెన్స్‌ల‌ను మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా గ్రూప్ విరాళంగా ఇచ్చింది. మహీంద్రా గ్రూప్ సామాజిక సేవా కార్య‌క్ర‌మాల్లో పాల్గొన‌డం సంతోష‌మ‌ని  మంత్రి కేటీఆర్ అన్నారు.

Add new comment

4 + 0 =