శ్రీకాకుళం పీఠంలో ఘనంగా ఉపదేశుల ముగింపు సంవత్సర వేడుకలు
Thursday, December 16, 2021
15 డిసెంబర్ 2021 సహాయమాత కథడ్రల్ (శ్రీకాకుళం పీఠం) నందు ఉపదేశుల ముగింపు సంవత్సర వేడుకలు మన శ్రీకాకుళం పీఠాధిపతులు మహా ఘన రాయరాల విజయ్ కుమార్ తండ్రిగారి నేతృత్వంలో ఘనంగా జరిగాయి.
Add new comment