శుభాకాంక్షలు

గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు 29 జూన్ 2022న గుంటూరు మేత్రాసన గురువులు గురుశ్రీ మద్దు బాలస్వామి గారిని క్రిస్టియన్ మైనారిటీ సెల్ అధ్యక్షుడిగా నియమించారు.

కథోలిక గురువులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా క్రిస్టియన్ మైనారిటీ సెల్ అధ్యక్షుడిగా నియమింపబడడం గుంటూరు మేత్రాసనానికి మరియు తెలుగు కథోలికులందరికి గర్వకారణం.

అమృతవాణి రేడియో వెరితాస్ ఆసియా తెలుగు విభాగం వారి తరపున గురుశ్రీ మద్దు బాలస్వామి గారికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు. 

Add new comment

6 + 6 =