Radio Veritas Asia Buick St., Fairview Park, Queszon City, Metro Manila. 1106 Philippines | + 632 9390011-15 | +6329390011-15
వేలాంగణి మాత దేవాలయం | వైజాగ్ అతిమేత్రాసనం
Thursday, September 09, 2021
వైజాగ్ అతిమేత్రాసనం కైలాసపురం విచారణ లో గల వేలాంగణి మాత దేవాలయం లో 8 సెప్టెంబర్, 20121, ఆరోగ్య మాత మహోత్సవం ఘనం గా జరిగింది. ఉదయం 6.30, గంటలకు ఇంగ్లీష్ దివ్య పూజాబాలి తో మొదలైన పండగ కార్యక్రమము సాయంత్రం తెరు ఊరేగింపు దివ్య పూజాబలితో ముగిసింది.సాయంతం 5గంటలకు జరిగింది దివ్యపూజాబలిని మహా ఘన. ప్రకాష్ మల్లవరపు , విశాఖ అగ్రపీఠాధిపతుల చే ఘనం గా నిర్వహించబడినది. .వివిధ ప్రాతాలనుండి వచ్చిన ప్రజలు భక్తి శ్రద్ధలతో ఈ ప్రార్థన లో పాల్గొన్నారు.
విచారణ కర్తలు గురుశ్రీ సేవి మరియు గురుశ్రీ జెస్సిన్ పండగను ముందుండి నడిపించారు. వారికీ సహాయం చేసిన కౌన్సిల్ పెద్దలకు, కౌన్సిల్ మెంబెర్స్ కు మరియు యూత్ వారికీ , విచారణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు .
Add new comment