విద్యార్థులకు నోట్ పుస్తకాల పంపిణీ

విద్యార్థులకు నోట్ పుస్తకాల పంపిణీ
ఏలూరు మేత్రాసనం , దెందులూరు విచారణ లో  నూతన విద్య సంవత్సరం ప్రారంభోత్సవం సందర్భముగా విద్యార్థులకు నోట్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది. . గురుశ్రీ అమ్మన్ రాజా గారి ఆధ్వర్యంలో  ఈ కార్యక్రమం  ఘనం గా జరిగినది. సుమారు 543  మంది వివిధ ప్రాంతాలకు చెందిన విద్యర్థులకు నోట్ పుస్తకాలు పంపిణి చేసారు. ఏలూరు పీఠాధిపతులు మహా ఘన పొలిమేర జయరావు తండ్రి గారి ఆదేశాలమేరకు  ఈ కార్యక్రం నిర్వహించి నట్లు గురుశ్రీ అమ్మన్ రాజా  గారు తెలిపారు. విద్య తోనే ప్రతి ఒక్కరి  అభివృద్ధి, సమాజం లో అవగాహన   కలుగుతుందని సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజీ కరస్పాండెంట్ గురుశ్రీ మోసెస్ అన్నారు.

Add new comment

5 + 8 =