విజయవాడ లో క్రైస్తవ సమైక్య ప్రార్థనలు

విజయవాడ లో   క్రైస్తవ సమైక్య ప్రార్థనలు

విజయవాడ పీఠాధిపతి మహా ఘన రాజారావు గారి ఆద్వర్యంలో విజయవాడ లోని గుణదల పుణ్యకేత్రంలో  క్రైస్తవ సమైక్య ప్రార్థనలు జరిగాయి. క్రైస్తవ ఐక్యత కోసం ప్రార్థన లో పాల్గొనవలసిందిగా పోప్ ఫ్రాన్సిస్ పిలుపు మేరకు ఈ ప్రార్థనలు జరిగాయి. క్రైస్తవ ఐక్యత కోసం జరిగిన ఈ ప్రార్థనలో గురువులు ,విచారణ ప్రజలు, మఠకన్యలు ,విశ్వాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు . క్రైస్తవ ఐక్యత కోసం ప్రార్ధన వారోత్సవం ప్రతి ఏటా నిర్వహించబడుతుంది మరియు దీనిని PCPCU నిర్వహిస్తుంది.

Add new comment

15 + 0 =