Radio Veritas Asia Buick St., Fairview Park, Queszon City, Metro Manila. 1106 Philippines | + 632 9390011-15 | +6329390011-15
లెబనాన్ లోని విస్ఫోటనం లోని బాధితులకు 294 , 000 డాలర్లను విరాళంగా ప్రకటించిన ఫ్రాన్సిస్ పాపు గారు
Wednesday, August 12, 2020
లెబనాన్ లోని విస్ఫోటనం లోని బాధితులకు 294 , 000 డాలర్లను విరాళంగా ప్రకటించిన ఫ్రాన్సిస్ పాపు గారు
ఆగష్టు 4 న లెబనాన్ లో జరిగిన భారీ విస్ఫోటనంలో ఎందరో చనిపోయారు. మరెందరో తీవ్ర గాయాల పాలైన సంగతి మనకు విదితమే. వారి సహాయార్ధం ఫ్రాన్సిస్ పాపు గారు 294 , 000 డాలర్ల విరాళాన్ని ప్రకటించారు.
ఆగష్టు 10 సోమవారం నాడు ఆయన ప్రజలకు ఇచ్చిన సందేశంలో పోప్ గారు మనల్ని మనం దేవుని హస్తాలలోకి అర్పించుకోవడానికి సంశయించకూడదని విశ్వాసులకు చెప్పారు.
ప్రపంచం చరిత్రలో జరిగిన ఎన్నో దురదృష్టకర సంఘటనలను గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలోనే లెబనాన్ లో జరిగిన సంఘటన గురించి గుర్తుచేసుకొని, వారికి 294 , 000 డాలర్ల విరాళాన్ని ప్రకటించారు.
Add new comment