లిబియా పై దాడులను ఖండించిన పోప్ ఫ్రాన్సిస్

లిబియా పై దాడులను ఖండించిన పోప్ ఫ్రాన్సిస్

 

తన 12 మంది శిష్యులతో పాటు మరో 72 మంది ని క్రీస్తు ప్రభువు సువార్త ప్రచారానికి పంపిన సంఘటనను పోప్ ఫ్రాన్సిస్ గారు ఆదివారం తన సందేశంలో ధ్యానించారు. ఈ 72 అను సంఖ్యకు ఆదికాండంలో చాల ప్రాముఖ్యత ఉందని ఆయన చెప్పారు
ఆదికాండంలో ప్రస్తావించబడ్డ 72 రాజ్యాలను ఈ సంఖ్య సూచిస్తుందని కనుక సువార్తను ప్రపంచమంతటా చాటాలని క్రీస్తు ఇలా చేసారు అని ఆయన అన్నారు

సువార్త ప్రచారానికి వెళ్లిన ఆ 72 మంది ఎంత సంతోషంగా తిరిగి వచ్చారో ఆయన గుర్తుచేశారు. కుమారుని ద్వారా తండ్రి పరిచర్యకు వారు పిలువబడ్డారని వారు గ్రహించగలిగారు కనుకనే వారు ఎంతో సంతోషంగా సువార్త పరిచర్య చెయ్యగలిగారు
 
ప్రార్ధనానంతరం లిబియాలో నిర్బంధ కేంద్రం పైన జరిగిన బాంబు దాడి లో మరణించిన శరణార్ధుల కోసం మరియు ఇతర దేశాలలో కూడా బాధలకు గురి అవుతున్న శరణార్ధుల కోసం ప్రార్ధించాలని పోప్ గారు ప్రజలందరికి పిలుపునిచ్చారు.

యూ యన్ వారి నివేదిక ప్రకారం జులై 2 న జరిగిన విమాన దాడుల లో ఇప్పటికి 53 మంది మరణించగా 130 మంది గాయపడ్డారు. చనిపోయిన వారిలో ఆరుగు చిన్నారులు కూడా ఉన్నారు.


Pope condemns attacks on migrants in Libya during Angelus

 

In his Sunday Angelus, Pope Francis reflected on when Jesus sends 72 disciples on a mission, in addition to the twelve apostles. 

He said this number of disciples is significant as in the book of Genesis 72 different nations are mentioned. As a result, this sending prefigures the mission of the Church to proclaim the Gospel to all peoples.

POPE FRANCIS
The mission is based on prayer. It is itinerant not stationary. It requires detachment and poverty, which brings peace and healing. These are signs of the closeness of the Kingdom of God, which is not proselytism but proclamation and witness.

The pope noted how the disciples returned full of joy. This is because of their awareness in being called by God to follow His Son. 

After the Angelus prayer, Pope Francis invited all Christians to prayer for the migrants killed during an air strike in a detention center in Libya. He also recalled those victims who have suffered in other countries as well. 

POPE FRANCIS 
The international community cannot tolerate such serious events. I pray for the victims, may the God of peace welcome the dead and support the wounded. I hope the humanitarian corridors may be opened in an organized and concerted manner for the migrants who are most in need. I also remember all the victims of the recent massacres in Afghanistan, Mali, Burkina Faso and Niger. Let us pray together.

According to UN reports, July 2 air strikes in Libya have risen to 53 dead and more than 130 injured. Among the dead are six children. 

Add new comment

9 + 11 =