రేపు భారత్‌ బంద్‌

 ఈ నెల 26వ తేదీన  కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ అఖిల భారత సంయుక్త కిసాన్‌ మోర్చా ఆధ్వర్యంలో రైతులు, విశాఖపట్నం ఉక్కు కర్మాగారం కార్మికులు నిర్వహించనున్న భారత్‌ బంద్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ప్రకటించింది.భారత్ బంద్‌కు ఇప్పటికే తెలుగు దేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీలు, ఉభయ కమ్యూనిస్టు పార్టీలు సైతం మద్దతు ప్రకటించాయి. బీజేపీ, జనసేన పార్టీలు మినహా మిగిలిన అన్ని పార్టీలు బంద్‌కు సంపూర్ణ మద్దతు తెలిపాయి.

 

Add new comment

7 + 13 =