రేడియో వెరితాస్ ఆసియ తెలుగు విభాగాన్ని సందర్శించిన నూతన కార్డినల్ 

నూతన కార్డినల్ రేడియో వెరితాస్ ఆసియ తెలుగు

హైదరాబాద్ అగ్రపీఠం నుండి కార్డినల్ గా ఎన్నికైన అగ్రపీఠాధిపతులు మహా పూజ్య. పూల అంతోని  గారు 9 జూన్ 2022 న రేడియో వెరితాస్ ఆసియ తెలుగు విభాగాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేవుడు ఆయన పై పెట్టిన బాధ్యతను సమర్ధవంతంగా నిర్వహించడానికి విశ్వాసులందరి ప్రార్ధనలు ఆయనకు తోడుగా ఉండాలని కోరారు. రేడియో వెరితాస్ ఆసియ తెలుగు విభాగం వారు చేస్తున్న పరిచర్యను ఆయన కొనియాడారు. రేడియో వెరితాస్ ఆసియ తెలుగు విభాగం మరింత ముందుకు సాగాలని, వారి పరిచర్య ప్రపంచం నలుమూలలకు వెళ్లాలని ఆయన ఆకాంక్షిస్తూ సిబ్బందికి అభినందనలు తెలిపారు.

Add new comment

3 + 2 =