Radio Veritas Asia Buick St., Fairview Park, Queszon City, Metro Manila. 1106 Philippines | + 632 9390011-15 | +6329390011-15
రేడియో వెరితాస్ ఆసియా ప్రేక్షకులకు శుభవార్త...
మీ అభిమాన రేడియో వెరితాస్ ఆసియా, ఆసియా ఖండంలోని 21 భాషా సర్వీసులలో 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ ను చేరుకుంది. మీ అందరి ఆదరాభిమానాలకు కారణంగా మేము ఈ రోజు 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ ను చేరుకోగలిగాము.
రేడియో వెరితాస్ ఆసియా ఇంతటి అభివృద్ధిని సాదించుకోవడాని సహాయమందించిన ప్రతిఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. రేడియో వెరితాస్ ఆసియా తెలుగు విభాగం తరుపున సహాయ సహకారాలందించిన అమృతవాణి అధ్యక్షులు వరంగల్ పీఠాధిపతులు మహాఘన ఉడుముల బాల తండ్రిగారికి, అమృతవాణి ఉపాధ్యక్షులు గుంటూరు పీఠాధిపతులు మహాఘన చిన్నాబత్తిని భాగ్యయ్య తండ్రిగారికి, అమృతవాణి డైరెక్టర్ మరియు రేడియో వెరితాస్ ఆసియ కోఆర్డినేటర్ గురుశ్రీ పప్పుల సుధాకర్ గారికి అమృతవాణి మరియు రేడియో వెరితాస్ ఆసియా తెలుగు విభాగం తరుపున శుభాకాంక్షలు.సబ్స్క్రయిబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి మా హృదయ పూర్వక ధన్యవాదాలు.
Please Like and Share
Download Radio Veritas Asia Mobile App on:
Google Play: https://bit.ly/GooglePlayRVAmobileAPP
App Store: https://bit.ly/AppStoreRVAmobileAPP
#RadioVeritasAsia
#rvapastoralcare #rvatelugu
Add new comment